¡Sorpréndeme!

బండి సంజయ్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్ *Politics | Telugu OneIndia

2022-08-17 94 Dailymotion

Telangana:MLA Muthireddy Yadagirireddy challenges Bandi Sanjay for entering to jangaon | టిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నేపథ్యంలో జనగామలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బండి సంజయ్ జనగామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నిధులను తీసుకురావాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బండి సంజయ్ కు సవాల్ విసిరారు.


#bandisanjay
#MLAMuthireddy
#BJPVSTRS
#Jangaon